Logili Books

General

46 Ella Cini Prasthanamlo Padanisalu

By Pasupuleti Ramarao

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
46 Ella Cini Prasthanamlo Padanisalu
Publisher
Pasupuleti Publications
ISBN
MANIMN0925
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
274
Language
Telugu
Availability
In Stock
About this book

                          నాకు సినిమా జర్నలిజానికి సంబంధించి సుమారు 45 ఏళ్ళు పూర్తియిపోయాయి. 1970 నుండి వ్రాయటం మొదలెట్టాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. ఈ రాయటంలో ఎందరో మహానుభావులు ఎదురయ్యారు. ఎన్నో ముచ్చట్లు, ఎన్నో సంగతులు, వారితో ఇంటర్వ్యూలు ... మాట మంతి, ఇవన్నీ వేరు వేరు అంశాలు. ఒకదానికొకటి   సంబంధం లేనటువంటివి. మనం కావాలని ఒక పేపర్ కో  , మ్యాగజిన్ కో ప్రశ్నరూపంగా అడిగితే ఎదుటి వ్యక్తి జవాబు ఇచ్చేవి ఇంటర్వ్యూలు. ఎదుటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే అక్కడిక్కడే సరదాగా ముచ్చటించే ముచ్చట్లు వేరుగా ఉంటాయి. ఎక్కడైనా కూర్చుంటే సరదాగా మాట్లాడుకునే మాటామంతి! ఈ మాటా మంతిలో ఎదుటి వ్యక్తి మనం సరదాగా మాట్లాడుకోవడం ఉంటుంది. ఈ ఫార్మాట్లు అన్ని కలిపి నా బయోగ్రఫీగా ఒక పుస్తకం తీసుకురావాలన్నది నాకున్న కోరిక.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?