Logili Books

Others

8 Va Abaddam Sri Krishna lilalu

By Jaluru Gowri Sankar

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
8 Va Abaddam Sri Krishna lilalu
Publisher
Telangana Rachayithala Vedhikaa
ISBN
MANIMN0981
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
158
Language
Telugu
Availability
In Stock
About this book

                             తెలంగాణ సమస్యల పై తీర్పు చెప్పటమంటే ఒక మానవీయ కోణంలో అర్ధం చేసుకొని న్యాయం  చెప్పాలి. అంటరానితనంలాగే వెనకబాటు తనం   కూడా వెలకట్టలేనంత బాధల ముట అది. తెలంగాణ చరిత్రంతా   అణిచివేతలాకు గురైన చరిత్ర. అణిచివేతనుంచి తనకు తాను బయటపడేందుకు పోరాటాల పెనుగులాటలలోనే తెలంగాణ జీవన్మరణ సమస్యగా మారింది. తెలంగాణ ప్రజలు తమ నేలను తాము కోరుకుంటున్నారు. తమ స్వపరిపాలన తమకు కావాలంటున్నారు. తమ నిధులపై తమకే అధికారం కావాలంటున్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విషయంలో దగా జరిగిందని తెలంగాణ దండోరా వేసింది. ప్రశాంతంగా ఉండాల్సిన తెలంగాణ   నెల ఎందుకు పొక్కిలయ్యిందో తెలంగాణ చరిత్ర పేజీలు తిరగేస్తే తెలుస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?