₹ 125
గువ్వల జంట లాంటి ఒక జంట . ఆ జంట జీవితమే ఈ నవల. తన అక్షర విన్యాసంతో అసంఖ్యాకమైన పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుండి జాలువారిన రచన. ఇది ఆమె రాసిన తొలి డైరెక్ట్ నవల. పుస్తకం తీసుకుని మొదలు పెట్టటం వరకే మీ వంతు. మీ కనుల ముందు ఆవిష్కరింప బడే దృశ్య మాలిక ఎక్కడా ఆపకుండా చివరి వరకు చదివిస్తుంది. మనకు మధురం గా మారిపోతుంది. కొంత కాలం పాటు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు. ఆ అనుభూతిని మీ సొంతం చేసుకోండి.
- Title :Aa 21 Rojulu. . . !
- Author :Pothuri Vijayalakshmi
- Publisher :Sri Rishika Publications
- ISBN :MANIMN1574
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :111
- Language :Telugu
- Availability :instock