Logili Books

General

Abhisarika Sampadakeeyalu

By Dhanikonda Hanumantharao

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Abhisarika Sampadakeeyalu
Publisher
Seshu Publications
ISBN
MANIMN1051
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

                       లోగడ (3 .1 .2019 నాడు) ధనికొండ సృజనాత్మక సాహిత్యం 12 సంపుటాల్లో వెలువడింది. ఇప్పుడు వారి Non - Fiction 8 సంపుటాల్లో వెలువడింది. అవి: అమెరికన్ అనువాదాలు - చరితార్థుడు , రైటు సోదరులు, 10 మంది అమెరికన్ ఆధునికులు, అమెరికన్ జీవితం.

                         లైంగిక విజ్ఞాన ప్రసారం లక్ష్యంగా అయన 1949 లో అభిసారిక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికల్లో అయన హవలాక్ ఎల్లిస్ ను అనేక వ్యాసాల్లో కూలంకుషంగా చర్చించారు. ఆ వరుసలో అయన లైంగిక విజ్ఞానం, సిగ్గు, ఋతుధర్మాలు , ప్రణయకళ , వివాహ చరిత్ర అనే ధరావాహికలను ప్రచురించారు. అవే ఇప్పుడు ధనికొండ "హవలాక్ ఎల్లిస్" పేరు ఒక సంపుటంగా వెలువడింది. ఇదికాక అయన "వాత్స్యాయన కామసూత్రాలు" కూడా ప్రచురితమైంది . 68 అభిసారిక సంపాదకీయాలు సంకలనం చేసి ఒక సంపుటంగా రూపుదిద్దుకుంది. దాదాపు 68 అభిసారిక పత్రికల్లో ఉత్తమమైన వ్యాసాలు - అభిసారిక ఆణిముత్యాల పేరిట - ఒక సంపుటం వెలువడింది. ఇవన్నీ వెరసి 8 Non Fiction సంపుటాలుగా ప్రచురితమైంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?