• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Ahobhilakshetra Vaibhavam

Ahobhilakshetra Vaibhavam By I L N Chandrasekhara Rao

₹ 50

      పురాణపరంగా ప్రసిద్ధిచెందిన అహోబిలం ఘనమైన చరిత్రను కలిగివుంది . లభించిన అనేక శాసనాలు చరిత్రను వివరిస్తూ ఉన్నాయి . కాకతీయులు కాలానికే అహోబిల క్షేత్రం అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. మహిమాన్వితమైన  అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం లా  ఉన్నా.. అహోబిలం నవ నరసింహ క్షేత్రం . క్షేత్రపరిధిలో శ్రీ నరసింహస్వామివారు తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది రూపాలతో తొమ్మిది పేర్లతో కొలువు దీరి ఉన్నారు.

  • Title :Ahobhilakshetra Vaibhavam
  • Author :I L N Chandrasekhara Rao
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN2107
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :72
  • Language :Telugu
  • Availability :instock