Logili Books

Novels

Akula Narasamma

By Sonti Jaya Prakash

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Akula Narasamma
Publisher
Janani Memorial Trust
ISBN
MANIMN3708
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

ఆకుల నరసమ్మ

ఒకే అర్థం వచ్చే రెండు పదాల సమ్మేళనం ఆ ఊరి పేరు. 'నాగలిమడక'

ఆ ఊరిలో వెలసిన కొండ ఆ ఊరికే తలమానికం. అది చాలా ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది.

ప్రజలు దాన్ని ఊరుకొండ అని ముద్దుగా, ఆప్యాయంగా పిలుస్తారు. ఒకే రాతితో ఏర్పడినట్లు తోచే కొండ పైభాగాన అసంఖ్యాకమైన చెట్లు, పొదలు

పెరిగివున్నాయి. ఆ ఘనగిరి గర్భంలోపల ఎన్నో గుహలున్నాయి. వాటిలో అడవి జంతువులు, రకరకాల పక్షులు, వివిధ విషసర్ప జాతులు, క్రిమికీటకాదులు ఆవాసం చేస్తుంటాయి. చిన్నపాటి అరణ్యాన్ని తలపిస్తుంటుంది కొండ ఉపరితలం.

ఒక కోణంలో నుండి - దూరంగా నిలబడి చూస్తే వేట పూర్తి చేసి, కడుపునిండా తిని, విశ్రాంతిగా, గంభీరంగా తల పైకెత్తి కూర్చున్న మృగరాజు భంగిమను తలపిస్తుందా కొండ. ఆ కొండపాదభాగం - దక్షిణ, పడమర దిశలకు విస్తరించి ఉంది. దానిపై గుబురుగా పెరిగిన విస్తారమైన పచ్చని చెట్లు, చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కొండ కిందుగా నేలమీద, దరిదాపున ఒక నీటి కుంట ఏర్పడివుంది. ఆ కుంట నిరంతరం జలముతో కళకళలాడేది ఒకప్పుడు. కానీ ఇప్పుడది వట్టిపోయిన పాడియావులాగా తయారైంది. వర్షాకాలంలో చేరిన నీరు క్రమంగా ఇంకిపోయి, కుంట మధ్యలో చిన్నగా మడుగు కట్టి- అరుణవర 'సమిళితమై - దాని ఉనికిని తెలియజేస్తుంటుంది. ఆ కుంట సమీపంలో - ఏపుగా పెరిగిఉందొక వేపచెట్టు,

సుమారు వందేళ్ళకు పైబడి ఉంటుంది ఆ చెట్టువయసు.

ఒక శతాబ్దికి మించిన కాలానికి ఎదురొడ్డి నిలిచిన యోధుని బౌద్ధత్యానికి ప్రతీకగా నిలిచి ఉందది. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంటాయి. దాని శాఖోప............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?