• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Antarani Vadu

Antarani Vadu By Chintapalli Sudarshan

₹ 150

అంటరానివాడు

హిందూ సమాజం వెలివేసిన కులాలవారి మట్టి ఇళ్ళ బస్తీ అది. టౌన్ ూ, కంటోన్మెంటుకూ దూరంగా విసిరేయబడ్డ ఆ బస్తీలో పారిశుధ్యపు పనివారు, చెప్పులు కుట్టేవారు, గడ్డి కోసేవారు, నీటి కావిళ్ళు మోసేవారు ఇతర అంటరాని కులాలవారు నివసిస్తున్నారు.

ఆ ఒకప్పుడు ఆ బస్తీకి ఆనుకుని స్వచ్ఛమైన నీరు ప్రవహించే కాలువ ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్ల కారణంగా కాలువ నిండా చెత్త చేరి కలుషితమైపోయింది. డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంవల్ల, అన్ని ఋతువుల్లో కురిసే వర్షాల వల్ల ఆ బస్తీ బురదగుంటగా మారింది.

కాలువ ఒడ్డున ఎండబెట్టిన చర్మాల దుర్వాసన, పిడకలు చేయడం కోసం కుప్పచేసిన, గాడిదలు, గుఱ్ఱాలు, గొజ్జెలు, ఆవులు, గేదెల పేడ యొక్క ఘాటైన వాసన ఆ ప్రాంతంలో ఎల్లప్పుడూ వ్యాపించి ఉంటుంది.............................

  • Title :Antarani Vadu
  • Author :Chintapalli Sudarshan
  • Publisher :Pala Pitta Books Hyd
  • ISBN :MANIMN6275
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :131
  • Language :Telugu
  • Availability :instock