Logili Books

Best Sellers of The Month

Anukshanikam - అనుక్షణికం

By Vaddera Chandidas

₹500
Out of Stock
Out of Stock
Book Details
Title
Anukshanikam - అనుక్షణికం
Availability
Out of Stock
About this book

  రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పించింది. అయితే అందరితో చదివిస్తుంది అనుభూతింపజేస్తుంది ఆలోచింపజేస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?