Logili Books

Short Stories

Asthithvaniki Atoo Itoo. . .

By Madhuranthakaam Narendra

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Asthithvaniki Atoo Itoo. . .
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1183
Binding
Paperback
Published Date
2005
Number Of Pages
183
Language
Telugu
Availability
In Stock
About this book

                           కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యూ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ  ఉండగానే గార్డ్ వేసిన విజిల్ వినిపించింది. రైలు భీకరంగా ఘాంకరించింది. ముందుకు వెనక్కు వూయల్లా  కాస్సేపు వూగి, వెన్నకే వెళ్లిపోతుందేమోనని ప్రయాణికులందారు కంగారు పడిపోయేటంత వారకు వెనక్కే నడిచి, ఆ తర్వాతా చిత్రా విచిత్రమైన  నవ్వదులు  వెలిగక్కుతూ, మెల్లగా, బరువుగా, ముందుకు కదిలింది రైలు. ఆత్రుతలో  జేబులోకి చేయి పెట్టి చూశాను. పర్వాలేదు. యింటర్వ్యు కాగితం పదిలంగానే  వుంది. తర్వాతా ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?