Logili Books

Novels

Atmanoka Divvega

By Mula Subrahmanyam

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Atmanoka Divvega
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN1076
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
119
Language
Telugu
Availability
In Stock
About this book

ఎక్కడిది గానం?

ఎవరిదా గొంతు?

                           అమావాస్య రాత్రి. సముద్రతీరం. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి, పిచ్చిగా పరిగెడుతోంది శివాని. ఆ గానం ఆమెని పిచ్చిదాన్ని చేస్తోంది. ఎదో అనాది దాహాన్ని తట్టి లేపుతోంది . తెలుసుకోవాలి. ఆ సంగీత మూలాల్ని తెలుసుకోవాలి. ఎక్కడ? ఎలా? ఏ బాషా? సంగీతానికి మించిన భాషముంది ? మేఘాలు ఘర్జించాయి. సముద్రపు అలలు గొంతు కలిపాయి. ప్రశ్నలు మునేసి పరిగెడుతోంది . అయినా కుబుసం విడిచిన కాలసర్పం ఆమెని కాటు వెయ్యడానికి నోరు తెరుస్తూనే ఉంది. ఈ గానానికి మూలాలు శోధించేదాకా కాలసర్పాన్ని కాలికింద తొక్కి పెట్టి పరిగెడుతోంది. పసిపిల్లలు, పక్షులు, పువ్వులు, సెలయేళ్ళు అన్ని ఆ మహా సంగీతానికి శృతి కలుపుతున్నాయి.

                       ఆ గానం తనకే వినిపిస్తోందా? అందరికి వినిపిస్తోందా? అది వినిపించడం వరమా శాపమా? అదిగో మళ్ళి ప్రశ్నలు... కాలసర్పం కోరలు సవరించుకుంటున్నట్టుంది....... మళ్ళి మౌనాన్ని ఆశ్రయించింది... నిశ్శబ్దంలో ఆ గానం మరింత స్పష్టంగా... ఆమె నిశ్శబ్దానికి మరింత దగ్గరగా, సంగీతం శబ్దమా? నిశ్శబ్దమా? నిశ్శబ్దం పట్ల ఎరుక కోసం శబ్దమా?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?