Logili Books

Literature

Avanipai Nithantha Amani Devulapalli Krishnasastry Sahityavani

By Dr Srimathi Nidamarthi Nirmaladevi

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Avanipai Nithantha Amani Devulapalli Krishnasastry Sahityavani
Publisher
Dr.Srimathi Nidamarthi Nirmaladevi
ISBN
MANIMN2175
Binding
Paerback
Published Date
2018
Number Of Pages
225
Language
Telugu
Availability
In Stock
About this book

                       సంగీతపు మధురిమలు, సాహిత్యపు చాతురిమలను ఆత్మనుభూతి ప్రగాఢత్వపు గరిమలను కలనేసి విలక్షణమైన వాణితో తనదొక  ప్రత్యేకబాణిగా మలచుకొని తెలుగు సాహిత్య జగత్తులో విరాజిల్లుతున్నారు దేవులపల్లి కృష్ణ కవిచంద్రులు ఉజ్వల యాశస్సంద్రులై  భావాకవితారామాంలో తియాగా గొంతెత్తిన కృష్ణశాస్త్రి భావకవిత్వాన్నోక ఉద్యమంగా కొన్ని దశాబ్దాలపాటు నడిపి భావకువులకు  ప్రతినిధిగా నిలిచి, భావకవి సార్వభౌముడిగా సంభవించబడ్డాడు. నాటి సంప్రదాయవాదులు కర్కశ కాశఘాతాలకు  ఎదురొడ్డి నిలిచి సంఘ సంస్కరణోద్యమాలలో పాల్గొన్న మేరు నగధీరుడు. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?