Logili Books

Ayurveda

Ayurveda Vaidya Chitkalu

By N Sri Vani Vasundara

₹36
Out of Stock
Out of Stock
Book Details
Title
Ayurveda Vaidya Chitkalu
Publisher
Mohan Publications
ISBN
MANIMN3634
Binding
Papar back
Published Date
2012
Number Of Pages
80
Language
Telugu
Availability
Out of Stock
About this book

ఆయుర్వేద వైద్య చిట్కాలు

వసుంధర

ఆరోగ్యానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు

అతి దాహము
1. 20 నుండి 10 మిల్లీలీటర్లు ధనియాల కషాయము సరిపడునంత పంచదార కలిపి సేవించుచున్న అతీదాహము హరించును. 2. కొన్ని మిరియాలు నోటిలో వేసుకొని చప్పరించిన అతిదాహము తగ్గిపోవును
 

అరుచి

1. భావన జీలకర్ర నిమ్మకాయ రసము కలిపి ఉదయమున సేవించిన అరుచి నశించును.
2. అల్లము సైంధవలవణం నంజుకొని ఉదయాన్నే తింటున్న ఆరుచి హరించును.
3. ఎండుద్రాక్షపండ్లు దానిమ్మగింజలు కండశర్కర సమపాళ్ళలో తీసుకొని మెత్తగా పొడిచేసి 2 నుండి 3 గ్రాముల చొప్పున ఆ పొడిని గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండుసార్లు తీసుకొనిన ఆరుచి తగ్గి ఆకలి పెరుగును.

అజీర్ణము

1. బెల్లముతో శాంటి పొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము |...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?