Logili Books

General

B For Ballot

By Satish Chandar

₹690
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
B For Ballot
Publisher
IIPL Publications
ISBN
MANIMN1000
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
777
Language
Telugu
Availability
In Stock
About this book

                        మూడు దశాబ్దాల (1989 - 2019 ) "ఎన్నికల రాజకీయాల " ను సవిస్తరంగా చర్చించిన గ్రంధం "బి - ఫర్ బ్యాలట్' ఇంతకు ముందు ఇలాంటి   గ్రంధం తెలుగులో వెలువడ లేదు.

                       "వార్త" దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు, "ఆంధ్రపత్రిక" పూర్వసంపదకులు, సతీష్ చందర్ రాసిన గ్రంధం మిది. ప్రచారం, పొత్తులు , వోటుబ్యాంకులు, ఫిరాయింపులు, ఉపఎన్నికలు, ఎన్నికల సమస్యలు - ఈ ముప్పయ్యేళ్ళలో ఎలా మారుతూ వచ్చాయో వివరిస్తూ రాసిన అధ్యాయాలతో పాటు, 1989 నుంచి అయన సంపాదకుడిగా వివిధ పత్రికలలో ఎప్పటికప్పుడు నిర్విరామంగా, నిరంతరాయంగా ఎన్నికల రాజకీయాల మీద రాసిన విశ్లేషణాత్మక సంపాదకీయాలను అంశాలవారీగా జోడించారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?