Logili Books

Autobiography and Biography

Bahuula Bahujana Jenda- Ajenda USA

By Usa

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bahuula Bahujana Jenda- Ajenda USA
Author
Usa
Publisher
Usa smaraka sankalanam
ISBN
MANIMN2671
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
300
Language
Telugu
Availability
In Stock
About this book

                            ఈ సంకలనంలో ఉ.సా ఐదు దశాబ్దాల ఉద్యమ జీవిత ప్రస్థానం ఉంది. ఆయా స్థలకాలాలలో ఉసా ఉద్యమ గమ్యాన్ని, గమనాన్ని రికార్డ్ చేయాలని భావించి రచనలు స్వీకరించాం. (1) 1969 నుండి 73 వరకు కొనసాగిన ఉసా విద్యార్థి ఉద్యమ దశ, (2) 1973 నుండి 86 వరకు యు.సి.సి. ఆర్.ఐ (ఎం.ఎల్) పార్టీలో ఉసా పనిచేసిన కాలం, (3) 1987 నుండి 95 వరకు ఉక్రి పార్టీ నుండి ఉ.సా బయటకొచ్చిన తర్వాత 'ఎదురీత' కాలం, (4) 1996 నుండి 2010 వరకు శ్రామిక దళిత బహుజన విప్లవ రాజకీయ ప్రత్నామ్నాయ సిద్ధాంతం, నిర్మాణంలో ఉ.సా కృషి చేసిన కాలం, (5) 2010 నుండి 2020 వరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత బహుళ బహుజన, 'దేశీదిశ కాలం.

                            ఈ ఐదు దశలలో ఉసాతో కలిసి పనిచేసిన ఉద్యమ సహచరులు, మిత్రులు మరియు బంధువులు వారి వారి అనుబంధాలను, అనుభవాలను వ్యాసాలు, కవితలు, పాటల రూపంలో ఈ సంకలనానికి అందించారు. ఉ.సా ఉద్యమ జీవితాన్ని సమగ్రంగా అందించే ప్రయత్నంగా ఈ సంకలనాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?