Logili Books

Cartoons and Comics

Bapu Cartoon Samputi- 2

By Dr Bapu

₹260
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bapu Cartoon Samputi- 2
Author
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN3477
Binding
Paerback
Published Date
Jan, 2018
Number Of Pages
323
Language
Telugu
Availability
In Stock
About this book

-ముళ్లపూడి వెంకటరమణ

"వర్సా/ వరం కోరుకో" "ఎందుకూ?" "బి.ఎల్ చదివి లాయడు పయ్యావు గదా" "అయితే?" "ప్రాక్టీసు పెట్టాలి గదా" "పెడితే “గొప్పలాయరువై కోట్లు గడిస్తానా - గొప్ప జడీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో "నా ప్రాక్టీసు అదికాదు" "మరి రాయెందుకు చదివిపట్టు? " "తండ్రి ఆజ్ఞ తలదాలిచి "ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?" "తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే - ప్రాక్టీసుకు ఇది వర్తించదు" "ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?" 'ఇది' అని అట్టమీద వేసిన పరస్వతి బొమ్మని చూపించాడు బాపు. చదువుల తల్లి సంతోషించింది. "అరె - నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే " "నాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా" "చమత్కాంచే - పరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెప్ & బ్రష్ వాష్, పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలపెట్టి, వపా- తెల్లదొరల్లో దానిన్నీ, మైకేలేంజలో, వార్మన్ రాక్వెల్, పోగార్ - కార్టూముల్లో పూల్ట్, చామ్ - శిల్పంలో రోగాన్ | (ROOM రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహానుభావులు.....

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?