Logili Books

Poetry

Bhavani Geethalu

By Dr C Bhavanidevi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bhavani Geethalu
Publisher
Himabindu Publications
ISBN
MANIMN1787
Binding
Paerback
Published Date
2016
Number Of Pages
177
Language
Telugu
Availability
In Stock
About this book

ఆకురాలు కాలాన్ని

ఏనాడూ తలవలెను

ఎదలోపలి హరితానికి

ఎపుడు సెలవియలేను

 

ఇంటికి సిరి అమ్మాయంటూ

కనకముందే ఖననమేల

విముక్తి చట్టాలు మరచి

గృహబానిస బ్రతుకెల ?


 

పంచకోశముల మృణ్మయకాయం

పలు పలు వెతలకు పట్టు శివా

పంచభూతముల రూపాత్మకుడువు

పరమపదానికి నడుపు భావా

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?