• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Bruhat Samhitha (Part 1, 2, 3)

Bruhat Samhitha (Part 1, 2, 3) By Dr Sishtla Umamaheswara Sarma

₹ 900

తెలుగు భాషలో గ్రంధమును చదివి అర్థం చేసుకొనేవారి అందరికీ బ్రహ్మ శ్రీ శిష్ట్లా , ఉమామహేశ్వరశర్మ గారు ఒక గొప్ప వరమును ప్రసాదించినారు అని తెలుపవచ్చు జ్యోతిషశాస్త్రమును తెలుసుకోవాలి అనుకునేవారికి "బృహత్సంహిత " ఒక గొప్ప మార్గదర్శి ఈ గ్రంథమును అధ్యయనము చేయని జ్యోతిష వేత్తను అసంపూర్తి పండితుడుగానే పరిగణించాలి, జ్యోతిషము అధ్యానము చేయువారు కేవలం వ్యక్తుల జాతకము చెప్పగలిగితే అడిగొప్పస్థాయికదూ, సమాజంలో మన చుట్టూ జరిగే ప్రతి అంశానికి నవగ్రహాలు వాటితోసంబంధం తద్వారా ఫలితం చెప్పగలిగితే అప్పుడు జ్యోతిషవేత్తకు పరిపూర్ణత సిద్ధిస్తోంది. అలాగ ఒక గురువు శిష్యున్ని ప్రత్యక్షంగా తయారుచేయాలి నేటి సమాజంలో ఎవరయినా అలాగా విద్యార్జన చేయుటకు కాలం అనుకూలించడము లేదు అందుకేనేమో ఈ గ్రంథరాజం ఒక గైడు లాగ తయారుచేసారు.

                                                                 - శ్రీ కుప్పగంతుల సుబ్బరామమాసోమయాజి

  • Title :Bruhat Samhitha (Part 1, 2, 3)
  • Author :Dr Sishtla Umamaheswara Sarma
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN1483
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :802
  • Language :Telugu
  • Availability :instock