Logili Books

Buddhism

Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts

By Sadharmamahopadya Annapareddy Bhuddhagoshudu Boudharatna Kalaratna

₹450
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Budhuni Anguttara Sambhashanalu 3, 4 and 5 parts
Publisher
Latha Raja Foundation
ISBN
MANIMN3660
Binding
Papar back
Published Date
Jan, 2019
Number Of Pages
610
Language
Telugu
Availability
In Stock
About this book

పఠమ పక్షాసకం

ఒకటో యాభై

1 సేఖ (శిక్షితుని) బలవర్గం

1 (1) సంక్షిప్త సూత్రం

నేను ఈ విధంగా విన్నాను. ఒకానొక సమయంలో, భగవాన్ శ్రావస్థిలో జేతవనం అనాథ పిండికారామంలో ఉంటున్నారు. అక్కడ భగవాన్ భికులను ఉద్దేశించి అన్నాడు: “భికులారా!"

“భస్తే!" అని భికులు బదులు పలికారు. భగవాన్ దీనిని చెప్పారు: |

"భికులారా, అక్కడ ఈ ఐదు సేఖబలాలు ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ (నైతిక సిగ్గు = moral shame) బలం, నైతిక భీతి (ఓత్తప్ప = moral dread) బలం, వీర్య బలం ఇంక ప్రజాబలంలు. ఇవి ఐదు శిక్షితుని (trainee) బలాలు. అందుకని భిక్షులారా, మిమ్ములను మీరు ఈ విధంగా శిక్షించు (train)కోవాలి: 'సేఖ బలమైన శ్రద్ధాబల సమన్నాగతులమయ్యెదము. సేఖ బలమైన హిరీ బల | సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన నైతిక భీతి బల సమన్నాగతులమయ్యెదము, సేఖ బలమైన వీర్యబల సమన్నాగతుల మయ్యెదము, సేఖ బలమైన ప్రజాబల సమన్నాగతులమయ్యెదము.” ఈ విధంగా భికులారా, మిమ్ములను మీరు శిక్షించుకోవాలి." (ఇది భగవాన్ చెప్పింది. ఉల్లాసితులైన ఆ భిక్కులు భగవాన్ భాషితంలో ఆనందాన్ని పొందారు.

2 (2) విస్తృత సూత్రం

శ్రావస్థిలో, "భికులారా, అక్కడ ఈ ఐదు సేఖ (శిక్షితుని) బలాలు (powers) ఉన్నాయి. ఏమిటా ఐదు? శ్రద్ధాబలం, హిరీ బలం (నైతిక సిగ్గు), నైతిక భీతి బలం, వీర్య బలం, ఇంక ప్రజాబలంలు | ఉన్నాయి.

(1) "మరి, భిక్షులారా ఏమిటి శ్రద్ధాబలం? ఇక్కడ అరియ శ్రావకుడు శ్రద్ధావంతుడై ఉంటాడు. అతడు తథాగతుని బోధి (enlightenment) యందు శ్రద్ధ పెడతాడు ఈ విధంగా: 'భగవాన్ ఒక అర్హంత, విద్యాశీలసంపన్నుడు, సుగతుడు, లోకవిదుడు, అనుత్తర పురిసదమ్మ సారథి, దేవ, మానవుల గురువు, సమ్మాసంబుద్ధుడు భగవాన్' దీనిని శ్రద్ధాబలం అంటారు.

(2) “మరి ఏమిటి నైతిక సిగు (హిరీ) బలం? ఇక్కడ ఒక అరియ శ్రావకుడు హిరీని కలిగి ఉ | టాడు; అతడు పాప అకుశల ధర్మాలను ఆర్జించాలంటే సిగ్గుపడతాడు. దీనిని నైతిక సగు (హిరీ) అంటారు............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?