Logili Books

Media & Journalism

Chanalla Sandadi Technology Hadavudi

By Nagasuri Venugopal

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chanalla Sandadi Technology Hadavudi
Publisher
N K Publications
ISBN
MANIMN0232
Binding
Papar back
Published Date
2018
Number Of Pages
216
Language
Telugu
Availability
In Stock
About this book

...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా అయన భాష శైలి సులభ సుందరంగా చదివించేట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అవి ఎందుకవసరమో అయన నిరూపించారు.

                                                                                                - బూదరాజు రాధాకృష్ణ 

...వేణుగోపాల్ అవలంభించిన పద్ధతి - ఒక ఉదాహరణను తీసుకొని దాన్నుంచి సాధారణీకరమైనటువంటి నిర్దారణతీసుకురావటం అనేది - ఆలోచన పెంచేటటువంటి ప్రక్రియ.. కమ్యూనికేషన్ స్కిల్స్ ను అలవరచుకోవడానికి యువకులకు, ముఖ్యంగా ప్రచార ప్రసార రంగంలో రావాలనుకునే ఔత్సాహకులకు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది...

                                                                                                    - సి. రాఘవాచారి 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?