Logili Books

Philosophy

Chempadebba Philosophy- Naa Istam- 2.0

By Ramgopal Varma

₹250
Out of Stock
Out of Stock
Book Details
Title
Chempadebba Philosophy- Naa Istam- 2.0
Publisher
Anvikshiki Publications
ISBN
MANIMN1861
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
200
Language
Telugu
Availability
Out of Stock
About this book

                         ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి" అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు... అయాన్ రాండ్ ... ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని   , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ  విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక  సినిమా ఉన్మాది  చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా "నేను" నేనయ్యాను. నేను "నా" ల మిగిలాను."నా ఇష్టం" వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?