Logili Books

Short Stories

Chingari

By Rehana , Manasa Endluri

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chingari
Publisher
Prarave Publications
ISBN
MANIMN1033
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
147
Language
Telugu
Availability
In Stock
About this book

                         "మినా! ఎంతసేపు అద్దం ముందు నిలబడతావే ! జల్దీ కానీ."

                         ఆ మాటలు మినా చెవిదాకా వెళ్ళాయి కానీ తలకెక్కలేదు . కాబ్బటి ఆమెకి సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదు. చిన్నగా కుని రాగం తెస్తూ చిక్కగా బిగించి అల్లుకున్న జాడకి పోయినసారి జాతరలో కొనుక్కున్న పూసల రబ్బరుబ్యాండ్ వేసుకుంటూ, ఈసారి మంచిది కొనుక్కోవాలి అనుకుంది. గాజులు సరిగ్గా మేచ్ కాలేదు అనిపించి మారుద్దామా అనుకుంది కానీ మళ్ళి ఇప్పటివే బాగున్నాయేమో అనిపించింది. చీర కుచ్చిళ్ళ మళ్ళి సర్దుకుంది. పైటపిన్ను పెట్టుకుని రెండు మూడు యాంగిల్స్ లో తిరిగి తిరిగి చూసుకుంది.

                      అప్పటికే తయారయ్యి బయట నిలుచున్నా ఆమె భర్త రూపేష్ లోపలికి తొంగి చూసి "నువ్వు వస్తున్నావా నేను అత్తా వెళ్లిపోమా?" అన్నాడు. మినా బుంగమూతి పెట్టి బయటకు పరుగెత్తింది . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?