Logili Books

Cinema

Cinema Anveshi

By Vishi

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Cinema Anveshi
Author
Publisher
Jhansi Publishers Hyd
ISBN
MANIMN6644
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
117
Language
Telugu
Availability
In Stock
About this book

విషయసూచిక

  • తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ
  • మనకు తెలియని లోకం ఉంది.. అది పిల్లల లోకం!
  • రెండు కొప్పులు ఒక కప్పు కింద ఇమడగలవు
  • గుండెకు కళ్లుండవు.. కానీ చూపు ఉంటుంది.
  • ఆ దూరతీరంలో కొన్ని అస్పష్ట బంధాలు.. కొన్ని విషాదాలు
  • ఆమె ఒక ఒంటరి ద్వీపం
  • స్త్రీ శరీరానికి కంచె పురుషుడా?
  • ఉగ్రదాడి ఖరీదు.. కోట్ల కన్నీటి చుక్కలు
  • ఉద్యోగానికి వెళ్లిన అమ్మాయి.. ఇంటికెప్పుడు రావాలి?
  • అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు!
  • పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి
  • అక్రమ సంబంధాలు ఉండొచ్చు.. అక్రమ అనుబంధాలు ఉండవు.
  • పిల్లలు ఎదిగే వేళ.. తల్లులు ఒంటరిగా మిగిలే వేళ
  • ' మతోన్మాద మంటల్ని చల్లార్చే గంగాజలం
  • Choice of a Woman - The Dog's Shadow
  • ఈ దేశపు ఇరుకు గృహాలు లోపల ఏముందో తెలుసా?
  • పలుపుతాడు మెడకేస్తే పాడియావురా.. పసుపుతాడు ముడులేస్తే ఆడదాయెరా!
  • 14 ఏళ్ల పిల్లకు పెళ్లి.. ఒక దుఃఖ పాఠం
  • గొప్ప నటికి దక్కిన గొప్ప అవకాశం 'గులాబీ టాకీస్'
  • 'ఫైర్' నుంచి 'కాతల్' దాకా.. A Progressive Journey
  • మతం అంచుల అవతల అరబ్బీ నిఖాలు
  • ఫాసిజం.. ఓ అందమైన వికృతరూపం
  • The Art of Scene Creation సన్నివేశం రూపొందించడం ఓ కళ
Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?