Logili Books

Cinema

Cini Prapanchamlo Ame

By Balaji Kolkatta

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Cini Prapanchamlo Ame
Publisher
Matruka Prachuranalu
ISBN
MANIMN7103
Binding
Paparback
Published Date
May, 2026
Number Of Pages
241
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రత్యామ్నాయ సినిమా కార్యకర్త బాలాజీ గారు!

శివలక్ష్మి

రచయిత్రి, సినీ విమర్శకురాలు

అసత్యాలనూ, అన్యాయాలనూ ప్రచారం చేయడానికి సినీ మాధ్యమం చాలా శక్తిమంతమైనదని పాలకులు గ్రహించారు. అందుకే తమకు వత్తాసు పలికే కొందరిచేత వ్యక్తి కేంద్ర, స్వార్ధ ఆలోచనలు ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా వక్ర, దుర్మార్గ దృశ్యీకరణలతో సినిమాలను వండి, వారుస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా బాలాజీ గారు మన రెండు రాష్ట్రాల తెలుగు వారికి నిరంతరం దేశ, విదేశాల మంచి సినిమాల అక్షరాస్యతాజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇంగ్లీష్ సాహిత్యంలో షేక్స్పియర్ని ఒక మిరకిల్ అంటారు. సినిమా నేడు ఆహారం, నీరులాగా ప్రజల నిత్య జీవితంలో ఒక భాగమైంది. సినిమా విశ్లేషణలకు సంబంధించి ఆ మాధ్యమం ద్వారా ప్రజాస్వామ్య సంస్కృతినీ, శాస్త్రీయ దృక్పథాన్నీ అందించడానికి విస్తృతంగా, అసాధారణమైన కృషి చేస్తున్న బాలాజీ గారు కూడా నాకు ఒక మిరకిల్ అనిపిస్తారు!

మోనికా హెర్మర్ అనే ఒక బ్రిటీష్ ప్రొఫెసర్ సంపాదకత్వంలో లండన్లోని ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం (SOAS - School of Oriental and African Studies) వారు Decolonial Subversions పేర ప్రచురణకోసం Vernacular Cultures of South Asia అంశం మీద నన్నూ, బాలాజీ గారినీ రాయమని అడిగితే దానికి బాలాజీ గారు Gender Relations in Telugu film industry అనే విషయాన్ని తీసుకుని మన తెలుగు సినిమా పరిశ్రమలోని అపసవ్యతలను సాధికారతతో వివరించారు. ఆ విశిష్ట రచన యూనివర్సిటీ మేగజైన్కి ఎంపిక అయింది. మోనికా హెర్మర్ బాలాజీ గారి............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?