Logili Books

Agriculture

Crop Holiday

By Dr Yalamanchili Sivaji

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Crop Holiday
Publisher
Raithu Nestham Publications
ISBN
MANIMN0936
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
407
Language
Telugu
Availability
In Stock
About this book

                        ప్రముఖ రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక, సాంఘిక, రాజకీయ పరిణామాల పై సాధికారికంగా ప్రసంగించే వక్త, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు నాయకత్వం వహించి, విద్యార్థి దశలోనే సుదీర్ఘ జైలు జీవితం గడిపిన సమరశీలి, రాజకీయ జిజ్ఞాసువులకు, యువ రచయితలకు ఓనమాలు దిద్దించిన ఆచార్యుడు.

                                    భారతీయ లోకదళ్, జనతాపార్టీలలో రాష్ట్రస్థాయి నాయకుడు, తెలుగుదేశం సంస్థాపక సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా విశిష్ట రాజకీయ విజ్ఞత ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. "Crop Holiday " అనే పదబంధాన్ని సృష్టించిన 9 జిల్లాల పొగాకు రైతాంగాన్ని నాగలి సమ్మెతో, బ్యారన్ మూతతో శాంతియుత పోరాటం నడిపిన ఉద్యమ రథసారధి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?