Logili Books

Children Stories

Dadar Vanthena Pillalu

By Kishan Chandar

₹170
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dadar Vanthena Pillalu
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN6983
Binding
Paparback
Published Date
May, 2026 2nd print
Number Of Pages
82
Language
Telugu
Availability
In Stock
About this book

ఒకరోజు సంగతి. నేను రెండురోజుల నుండి ఆకలిగొని, పస్తుండటం మూలాన వ్యాకులపాటుతో కోలీవాడా అనే 'ఛాల్' (వాడ) లోని ఒక చీకటి గుడిశలో కూర్చుని నా చినిగిపోయిన బనియనులోనుంచి పేన్లు ఏరుతూవుండగా భగవానులు నా గుడిశలో ప్రవేశించారు. ఆయనన్నారు, "నేను మీ నగరంలోని పిల్లలను చూడాలనుకుంటున్నాను” అని.

నేను చీదరించుకుని పలికా, “పో పొండి, నాకిప్పుడు టైం లేదు" అని,

భగవంతుడన్నాడు, “నువ్వు నా వెంట వచ్చావంటే వీధి మలుపున గల రెస్టారెంట్లో నీకు రెండు 'స్లైసులు', ఒక కోడిగుడ్డు ఆమ్లెట్, ఒక సింగిల్ చాయిప్పిస్తా” అని. “నిజమేనా, లేక వట్టి వట్టిగ్యాసు కొడ్తున్నావా?" అని నేను ఆతురత చెందిన చూపులతో భగవంతుణ్ణి చూస్తూ పలికా.

భగవంతుడు జేబునుండి పదిరూపాయల నోటు తీసి, దానిని నా కండ్లముందు రెప రెపలాడించాడు. .

నేను వెంటనే లేచి నిలబడ్డా “మరి ముందెందుకు చెప్పలేదు." అని నేను విసుగుజెంది పలికా

“మన టైము వృధాచేశావు. ఇక్కడ బొంబాయిలో ఏ పనీ ఊరకనేకాదు”.

ఈరానీ రెస్టారెంట్లోకెళ్ళి నేను బేరర్ చెప్పా. “చూడు, అయ్యగారి కేంకావాలో, వారి కిచ్చేసెయ్యి. కానీ, నాకు మాత్రం నాలుగు 'స్లైసులు', రెండు కోడిగుడ్ల ఆమ్లెట్లూ, ఒక డబుల్ చా వెంటనే ఇచ్చేసెయ్యి!" అని.

భగవంతుడు కోపంతో కాస్త ముఖం చిట్లించుకుని పలికాడు. “నేను కేవలం రెండు 'స్లైసులు', ఒక కోడిగుడ్డు ఆమ్లెట్టూ, ఒక సింగిల్ చా మాత్రమే ఇప్పిస్తానని వాగ్దానం చేశా గదా!"

నేనన్నా, "మీరు స్వర్గంలోని రెస్టారెంటును మనస్సులో పెట్టుకుని చెప్పియుంటారు........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?