Logili Books

Literature

Deepika

By Penugonda Lakshminarayana

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Deepika
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN2232
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
256
Language
Telugu
Availability
In Stock
About this book

"నీకు .. యి... వూళ్ళో.. ఒక లాయరు.. పేరు ఆడుతున్నది కానీ.. బయటికి రాడo లేదు... సాహిత్యం బాగా తెలిసినవాడు.. నీకు తెలుసునా?" ప్రశ్నించారు కారా మాస్టారు.

"ఎవరాబ్బా? నాకు గుర్తు తెలియడం లెదండి . పేరు గుర్తుకు తెచ్చుకోండి. ఆయనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను" అన్నాను.

నారాయణ కాదు.. నారాయణే అనుకుంటున్నాను".

"పెనుగొండ లక్ష్మీనారాయణగారా ? నాకు బాగా తెలుసు."

"అవునవును. పెనుగొండ లక్ష్మీనారాయణే! ఆ లాయరు నా కొంప తీసేశాడు." ముఖంలో ఆనందం ప్రస్ఫుటిస్తుండగా, నుదిటి మీద చేతిని తాటించుకుంటూ అన్నారు కారా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?