Logili Books

Short Stories

Dhaavlo Gohr Bazar Kathalu

By Ramesh Karthik Nayak

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dhaavlo Gohr Bazar Kathalu
Publisher
Anvikshiki Publications
ISBN
MANIMN2415
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
161
Language
Telugu
Availability
In Stock
About this book

                     డావ్లో అంటే విషాదగీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. తమ దుఃఖాన్ని డావ్లో రూపంలో  వ్యక్త పరుస్తారు. "డావ్లో" లోని కథలు భిన్నంగా ఉన్నాయి. ఇవి చదివినప్పుడు జానపద కథలేమో అనిపిస్తాయి. కానీ బంజారాల సంస్కృతి సంప్రదాయాల మార్మిక దృక్పధాన్ని ఈ కథల్లో ప్రతి చోట మనకు భోదిస్తాడు రమేష్. ఇప్పటిదాకా బంజారాల గురించి వారు మీరు చెప్తే విన్నాం. ఇప్పుడు ఆ తెగ నుండి వస్తున్న తొలి కథా సంపుటి "డావ్లో" . ఇది బంజారా సాహిత్యానికి మంచి శుభ పరిణామం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?