Logili Books

Short Stories

Don Quixote

By G C Kondaiah

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Don Quixote
Author
Publisher
Pallavi Publications
ISBN
MANIMN1237
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

                  డాన్ క్వీగ్జోట్ 17 వ శతాబ్దంలో స్పానిష్ భాషలో రచించబడిన నవల. 2002 వ సంవత్సరంలో నార్వేజియన్ బుక్ క్లబ్ నిర్వహించిన పోటీలో 54 దేశాలకు చెందిన 100 మంది రచయితలు పాల్గొనగా , పోటీలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. షేక్స్ పియర్ నాటకాలు - హోమర్, ఇలియడ్, టాల్ స్టాయ్ నవలలు డాన్ క్వీగ్జోట్ దాటికి నిలబడలేకపోయాయి.

                ఈ నవల రచన పద్దతిని సెటైరికల్ రొమాన్స్ అంటారు. బైబిల్ తరువాత ప్రపంచంలో ఎక్కువ భాషలలోకి ఈ పుస్తకం అనువదించబడింది.

             19 వ శతాబ్దపు జర్మన్ తాత్వికులు అభిప్రాయం ఏమిటంటే "మానవుడు ఉన్నత దశకు చేరే ప్రయత్నానికి నిస్సారమైన మనిషి అస్థిత్వానికి, అందమైన ఆదర్శాలకు , కఠినమైన వాస్తవానికి మధ్య ఉండే ఘర్షణయే ఈ నవలలోని ప్రధానమైన అంశం".

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?