Logili Books

General

Endukani? Indukani!

By Dr A Ramachandrayya

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Endukani? Indukani!
Publisher
Nava Telangana Publishing House
ISBN
MANIMN2275
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
214
Language
Telugu
Availability
In Stock
About this book

  విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ పాత కాలంలో వింతగా కనిపించినవి అలవాటై పోతుంటాయి. అంతమాత్రాన అవగాహన పెరిగిందనుకుంటే  పొరపాటే. ప్రాధమికంగా ధ్వనించే అంశాలను విద్యాధికులైన వారు కూడా విశదంగా చెప్పలేని స్థితి అనేకసార్లు అనుభవంలో ఎదురవుతూనే వుంటుంది. ఇందుకు ఏకైక పరిష్కారం విజ్ఞానాన్ని విస్తరించుకోవడమే . నూతన పోరిశోధనలతో పాటు పునశ్చరణ కూడా ఇందుకు చాలా అవసరం. చెకుముకి సంపాదకులు ఏ. రామచంద్రయ్య "విజ్ఞాన వీచిక" శీర్షికలో వారం వారం ఇచ్చిన సమాధానాలు అత్యంత ఆసక్తికరంగా నడవడమే గాక అవగాహనకు  పదును పెట్టేవిగా పాఠకుల మన్నన పొందాయి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?