Logili Books

Language Learning

English Matladukundam Randi!

By C V S Raju

₹149
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
English Matladukundam Randi!
Author
Publisher
Sai Venkateswara Book Depot
ISBN
MANIMN1638
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
238
Language
Telugu
Availability
In Stock
About this book

  Spoken English ని Conversation English అని కూడా అంటారు. దాని Communication Skills లో ఒక భాగం. ఇంగ్లీషు భాషమీద మనకి ఎంత పట్టు ఉన్నా, దాన్ని ఇతరులకు తెలియజేసే శక్తీ కలిగి ఉండాలి. అంటే, Communicate చేయగలిగి ఉండాలి.

          ఉద్యోగాల్లోగాని, ఏదైనా కోర్సులో గాని ప్రవేశించాలంటే Interviews కి హాజరు కావాలి. Interview English లోనే ఉంటుంది. అలాగే Group Discussion లోగాని, ఏదైనా Cultured Audience కి Speech ఇచ్చేటప్పుడుగాని Spoken English చాలా అవసరం  అవుతుంది. మన మాతృభాషలో ఎంత సహజంగా, ధారాళంగా మాట్లాడతామౌ , ఇంగ్లీషులో కూడ అంత సహజంగా మాట్లాడాలి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?