Logili Books

Dictionary and Grammar

Gautama Dharma Sutralu

By Mohan Publications

₹600
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gautama Dharma Sutralu
Publisher
Mohan Publications
ISBN
MANIMN4972
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
589
Language
Telugu
Availability
In Stock
About this book

గౌతమధర్మసూత్రములు

వి ష య సూ చి క.
 

వ-ప్రశ్న ౧-న అధ్యాయము. ౧ మొదలు-3 ౨ పేజీలన ఆకు.

ధర్మస్వరూపము - . ధర్మమునకు ప్రమాణము, అనైదికములగు జై సబౌద్ధాదుల శాస్త్రముల ప్రమాణము లగుట - వేద వేత్తలు రచించినస్మృతులును, వారి నడవడికూడ ప్రమా ణములే యన్నట-కాడనువారి యాక్షేపణలు. అందులకు బలముగా కతకభరద్వాజులకథలు— అక్షమాలావసిష్ఠుల యుదాహరణలు - పరశురాముని నిదర్శనము- ఈయా క్షేపములకు జవా లు- విశుద్ధ ధర్మములను సమన్వయించెడిరీతి- బ్రాహ్మణునికి ఉపనయన కాలము- చర్చలు-కా మ్యోపనయనములు- ఉపనయన కాలమును లెక్కించునప్పుడు గర్భాదిగానే యుండవలె నేనుట - ఉపనయనము గండవజని మనుట కనుకనే ద్విజు లన్న వ్యవహరము - ఆచార్యశబ్ద నిర్వచనము-ఈవిషయముని మనువునభి ప్రాయము. మఱియు నిందు విశేషాంశములు- రాజుల కు ఉపనయన కాలము చర్చలు - మనువు సమ్మతి - ఈవిషయమున ఆపత్కాల కల్పములు. అందు బ్రాహ్మణక స్త్రీయ వైశ్యులను గూర్చి చెప్పిన విధానములు. ఆయాపర్ణముల ననుసరిం చి ఆయా బ్రహ్మచారులకు శేఖలలును ధరింపదగిన చర్మములును, వస్త్రములును నిర్వచించు ట. అన్ని వర్ణములవారు ధరింపదగినవస్త్రములు - ఈవిషయమునందుగల భిన్నాభిప్రాయము- బ్రాహ్మణ బ్రహ్మచారి కట్టదగినన స్త్రములు. ఇట్లే బ్రాహ్మణుడు చేపట్టదగిన దండ ములు, తక్కినవారిదండములు. సర్వసాధారణమగుదండము - యజ్ఞయశబ్దమును గూర్చినవి శే పములు - దండము లుండవలసినరీతులు వాటి ప్రమాణములు బ్రహ్మచారుల వస్త్రాది విధాన ములు. ఆచమనప్రసంగము - వస్తువుల శుద్ధి విధానములు - అందు కంచు. వెండి బంగారు. కొయ్య- నూలు వస్తువులు మున్నగువానిని శుద్ధిచేయు రీతులు - వీనిలో గల మతభేదములు. వసిష్ట స్మృతి కర్తల ప్రత్యేకాభి ప్రాయములు - రాతీపాత్రలు మణీపాత్రలు ముత్తెపు పాత్రలు వీనిశుద్ధి చేయు పద్ధతులు. దంతపాత్రల శుద్ధివిధానము - భూశుద్ధిని చేయు ప్రకారములు. వాసిష్ఠుల మతాన, చెప్పులు త్రాళ్లు. వెదుళ్లతో చేసినసామానులు - తోలు సామానులు వీటిని శుద్ధి చేయురీతి. అత్యంత మపరిశుద్ధము లగువానివిషయము- శౌచమునకై దిక్నిర్ణయము- విజ్ఞానేశ్వరాదుల భిన్నాభి ప్రాయము- శౌచవిధానము). వ్యాఖ్యాతల భిన్నాభిప్రాయము-పరిమార్జ నా భ్యు గుణము లు-ఆచమనకల్పము ఇందు విశేషాంశములు -కృష్ణమిత్రులమతము. శ్రీతస్మార్త పౌరాణికము...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?