Logili Books

Literature

Indradhanussu

By Srimathi Dinavahi Satyavathi

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Indradhanussu
Publisher
Srimathi Dinavahi Satyavathi
ISBN
MANIMN1703
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

నా చేతిలో నా పెళ్ళి శుభలేఖ. ఇప్పుడే మగపెళ్ళి వారింటినుండి వాళ్ళు వేయించిన శుభలేఖ వచ్చింది.

సంప్రదాయం ప్రకారం శుభలేఖలో వేయించేవన్నీ యథా ప్రకారంగా ఉన్నాయి. అన్ని వరుసగా చదువుతూ వధూవరుల పేర్ల దగ్గరికి వచ్చి ఆగాయి నా చూపులు.

వరుడు చి|| రాజశేఖర్. ... కు

వధువు చి||ల||సౌ|| ప్రియ కు... అని వ్రాసి ఉంది....

నా పేరు చూడగానే సంతోషించడానికి బదులుగా కళ్ళల్లోంచి చివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.

నా మనసు అసంకల్పితంగా గతంలోకి తొంగి చూసింది....

తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?