Logili Books

Devotional and Religion

Jai Chiranjeeva Sri Hanumandeeksha

By Dr Adipudi Venkata Sivasairam

₹45
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jai Chiranjeeva Sri Hanumandeeksha
Publisher
Gollapudi Veeraswamy And Sons
ISBN
MANIMN2693
Binding
Paerback
Number Of Pages
63
Language
Telugu
Availability
In Stock
About this book

                ఆంధ్ర ప్రదేశ్ లోని చిరంజీవి అభిమానుల గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు.

                  ఎందుకనగా ఎవరికి లేని అభిమానులు లెక్క కూడా ల పెటనలవి కాని శేయోభిలాషులు అనేకమంది మన  మెగాస్టార్ చిరంజీవిగారికి వున్నారు. అనేక సేవా కార్యక్రమముల ద్వారా (రక్తదానం, నేత్రదానం) ప్రజలకు అంకితమైన మహా మనిషిగా నిలిచినారు. అలానే వారి నామము ఆధ్యాత్మిక రంగములో చిరకాలము నిలచిపోవాలనే సత్సంకల్పముతో “జై చిరంజీవ దీక్షను రూపకల్పన చేయుట జరిగినది. ఈ దీక్షను ఆచరించుట ద్వారా చిరు అభిమానులు తమ తమ జీవితములలో అనేక శుభములు పొందగలరు. దైవమ్ మాసపత్రికలో "జై చిరంజీవ దీక్ష గురించి చిరు అభిమానులు ప్రతికాముఖముగా తెలియజేసినారు. కావున ఆధ్యాత్మిక రంగములో జై చిరంజీవ దీక్షను స్వీకరించి తమ అభిమానము తప్పక ఈ ప్రపంచమునకు తెలియజేస్తారని "జై చిరంజీవు అంటూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను. .

                  మెగాస్టార్ చిరంజీవిగారి జన్మదినోత్సవ సందర్భమున (22 ఆగష్టు 2003) 500మంది చిరు అభిమానులు ఈ ఆంజనేయమాలను జై చిరంజీవ చిరంజీవిగారి సమక్షమున స్వీకరించడం జరిగింది. అందులో రాజమండ్రి నుండి అనేకమంది అభిమానులు ఈ దీక్షను స్వీకరించారు.

                                                                                                                             శ్రీ హనుమత్ సేవలో

                                                                                                                               డా|| ఆదిపూడి

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?