Logili Books

Inspirational

Jeevana Satyalu- Jnanaprabodhalu

By P Narayana Reddy

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jeevana Satyalu- Jnanaprabodhalu
Publisher
Navachethana Publications
ISBN
MANIMN1035
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
56
Language
Telugu
Availability
In Stock
About this book

                     చద్దిమూట . ఇది మన జీవితంలో ఎప్పుడూ వింటున్న ముఖ్యమైన సూక్తి. ప్రముఖులు, మేధావులు, సాహితీవేత్తలు, పెద్దలు తమ అనుభవాలతో ఆచరణలోకి వచ్చిన సూక్తులు ఇవి. గతంలో - వారి నిజ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎదో ఒక సందర్భంలో తమతమ అనుభవాల నుండి వెలువడ్డవి ఆణిముత్యాలు. ఇవి మన నిజ జీవితంలో కూడా నిత్యసత్యాలుగా చూస్తున్నాము. వింటున్నాము. ఇవి అన్ని కూడా ప్రపంచ  దేశాలలోని ప్రముఖులు, మేధావుల ఆలోచనల నుండి పుట్టినవి. వీటిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, అందరూ చదివి తెలుసుకోవాలి. ముఖ్యంగా వక్తలు తాము ప్రతిపాదించే అంశాలను సూటిగా మనకు హత్తుకునేలా సంభాషించే సందర్భాలలో వీటిని ఉపయోగిస్తూ తమ ఉపన్యాస కళను   మెరుగుపరుచుకోవచ్చు . ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం, ఆదరిస్తారని ఆశ.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?