Logili Books

Novels

Jnapakam

By Anguluuri Anjanidevi

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jnapakam
Publisher
Sahithi Publications
ISBN
MANIMN0885
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
256
Language
Telugu
Availability
In Stock
About this book

                         అప్పుడే...! ఆ క్షణంలో ఎదో జ్ఞాపకం నా తలమీద త్రిశులంతో తట్టినట్లైంది. అంతరాంతరాల్లోంచి ఎదో జ్వాలా ఉప్పోగినట్లైంది. మధురంగా మనసును ఆవరించినట్లైంది. అదే ఓంకార నాదం. ఆ ఓంకారనాదం తొలిసారిగా నేను ఆదిపురిలోకి అడుగు పెట్టినప్పుడు ఓ గుడిలోంచి విన్పించింది. ఆ జ్ఞాపకమే నన్ను సూసైడ్ చూసుకోవాలన్న ఆలోచన నుండి బయటకి లాగింది.

                            అసలు అమృతంతో పాటే హాలాహలం పుట్టినట్లు ప్రేమతోపాటే ఈర్ష్య, ద్వేషాలు పుట్టుకొస్తాయట. దాని ఉత్పత్తి కారకమైన "లవ్ హార్మోన్" ను అదుపులో ఉంచితే ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోతుందట. అది ధ్యానంతోనే సాధ్యమవుతుందని విన్నాను.

                                   వెంటనే పద్మాసనం వేసుకొని ఆ గది మధ్యలో కూర్చున్నాను. కుర్చున్నానే కానీ నిలకడగా కూర్చోలేకపోయాను. చాల సేపు ప్రయత్నించి చివరకు కళ్లు మూసుకున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?