• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kallola Jeevitalu

Kallola Jeevitalu By Vemulapalli Mohanarao

₹ 300

దృక్పథాలు

వేములపల్లి మోహనరావు - పి.వి.కృష్ణారావు

'అమ్మా!.....మీకు ఫోను....' మెట్ల కింద నుంచీ వాచ్మెన్ కేక. (దిగు....కింద రఘు నీకోసం..... క్షణాల్లో సంవత్సరాల్ని చెరిపి, నిన్ను నువ్వు అసహ్యించుకునే పరిస్థితుల్లో వదిలి, ఫ్లారిడా వెళ్ళే ముందు అతను నీకు చెప్పదల్చుకున్న తుది పలుకులు విను. నీ ఉనికి నిన్ను వెర్రిగా ప్రశ్నిస్తున్న ఈ పరీక్షాసమయంలో....నీ చైతన్యం పరిష్కరించుకోలేని సమస్యను నీకు సృష్టించి.... ఇప్పుడు కర్టెసీ కాల్.... ఆన్సర్ హిమ్)

'కస్తూరీ హియర్.'

(నిజంగా కస్తూరివేనా! నీకు నువ్వే పరాయిగా, కొత్తగా అన్పించడంలేదూ.) 'హలో.... చక్రవర్తిని కస్తూరీ.’

'నువ్వా.... రఘు అనుకున్నాను.'/...........................

  • Title :Kallola Jeevitalu
  • Author :Vemulapalli Mohanarao
  • Publisher :Sujana Socity
  • ISBN :MANIMN6303
  • Binding :Papar Back
  • Published Date :2022
  • Number Of Pages :259
  • Language :Telugu
  • Availability :instock