Logili Books

Devotional and Religion

Kasyapa Silpokta Pratishta Vidhi

By Kandukuri Venkata Satya Brahma Charya

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kasyapa Silpokta Pratishta Vidhi
Publisher
Shilpa Kala Bharathi
ISBN
MANIMN7247
Binding
Paparback
Published Date
2018
Number Of Pages
68
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీకాశ్యపశిల్పోక్త సమస్త దేవతా దేవాలయాదీనాం ప్రతిష్ఠావిధి:

దేవతామూర్తి నిర్మాణ: అదౌసంకల్ప:

అథ యజమాన: శుభేదినే చంద్రతారాబలయుక్తే సుముహూర్తే స్నాత్వా అచమ్య పవిత్ర పాణిర్భూత్వా, దేశకాలౌస్మృత్వా, అముక ప్రవరాన్వితో అముక గోత్రోత్పన్నో అముక శర్మాహం.... అముక శర్మణ: మమ సహకుటుంబానాం సహబంధుమిత్ర దాసదాసీ పశూనాంచ క్షేమ స్థైర్య వీర్య విజయాయురారోగ్యతా సిద్ధ్యర్థం మమజన్మలగ్నవశాత్ నామలగ్నవశాత్ హోరాత్ ద్రేక్కాణవశాత్ నవాంశవశాత్ ద్వాదశాంశవశాత్ త్రింశాంశవశాత్ మహాదశాదివశాత్ అంతర్దశాదవశాత్ అంతరమంతర్దశావశాత్ లగ్న చంద్రాది ద్వాదశరాశిషు యోయోగ్రహా: యత్ర యత్ర స్థితత్వాత్ యో అరిష్టస్సూచిత: పితృగండ మాతృగండ పత్నీపుత్ర పశుధనధాన్య గండాద్యరిష్ట: తత్పరిహారార్థం మమకుటుంబస్య కులస్య రాష్ట్రస్య రాష్ట్రాధిపతేశ్చ క్షేమాద్యభివృద్ధ్యర్థం అతివృష్ట్యనావృష్టి మహోత్పాత దుర్భిక్ష సాంఘాతిక సాముదాయిక లత్త భూకంప ధూమకేత్వాది దర్శనేత్యాదీనాం సర్వాపద్భయంకరారిష్టానాం నిరాసార్థంచ శిల్పశాస్త్రోక్త...... దేవతా ప్రతిష్ఠాపనం గోపుర ప్రాకార ద్వారపాలక అధిప్రత్యధి పరివారదేవతా సమేత దేవాలయ ప్రతిష్ఠాపనంచ కరిష్యే ఇతి సంకల్ప్య శిల్పివరణం కుర్యాత్

భూలోకంలో మానవుడు పుణ్యకర్మలు ఆచరించి స్వర్గాన్ని పొందాలని అభిలషిస్తుంటాడు. ఇటువంటి మానవుడు ఇష్టాపూరకర్మలను ఆచరించి స్వర్గాన్ని పొందవచ్చు. వీటిలో దేవాలయనిర్మాణం కూడా ఒకటి. అందుకోసం దేవాలయాన్ని నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే సదుద్దేశ్యం కలిగిన యజమాని ముందుగా తన జన్మనక్షత్రానికి చంద్రబలం, తారాబలం కలిగిన ఒక మంచిరోజును సుముహూర్తంగా నిర్ణయించుకుని ఆ రోజు స్నానాదికార్యక్రమాలు నిర్వర్తించి ఒక మంచి ప్రదేశంలో.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?