Logili Books

Literature

Kavitha Kethanam (Vachana Kavitha Samputi)

By Dr Gumma Sambasivarao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kavitha Kethanam (Vachana Kavitha Samputi)
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN2021
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
40
Language
Telugu
Availability
In Stock
About this book

                                ఆలోచనలకు అక్షరరూపం కవిత్వం  . అది ఏ రూపంలో ఉన్నా గ్రహించదగినదే. కవిత్వ రచన అందరికి సాధ్యం కాదు. అందరికి అన్నివేళలా రాదు. మదిలో భావాలు మొదలినప్పుడు, ఏదైనా సంఘటనను దర్శించినప్పుడు, భావప్రకటన చెయ్యవలసిన  అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు కవిత్వం వెలువడుతుంది. నేను రచించిన కవితలు పద్య రూపంలో ఎక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు వచన కవితలు , మినీ కవితలు కూడా రచించాను. నేను రచించిన వచన  కవితల్ని ప్రస్తుతం "కవితాకేతనం " పేరుతో పుస్తకంగా ముద్రిస్తున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?