Logili Books

Short Stories

Khachithanga Naku Telusu

By Vamsi

₹300
Out of Stock
Out of Stock
Book Details
Title
Khachithanga Naku Telusu
Author
Publisher
Anivikshiki Publications
ISBN
MANIMN1071
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
257
Language
Telugu
Availability
Out of Stock
About this book

కొత్తగా వేసిన పుస్తకాలు రెండు నాకిస్తా " మా పబ్లికేషన్లో మీ పుస్తకమేదన్న ఒకటి మెం వెయ్యాలి" అన్నారు అన్వీక్షికి పుబ్లిషర్లు.

"నా కొత్త పుస్తకం ఒకటి రేపు డిసెంబర్లో వస్తుంది. ఇంకొకటి రావాలంటే చాలా టైమ్ పడుతుంది " అన్నాను.

"మీరు ఒప్పుకుంటే ఇంత వరకు మీరు రాసిన రెండు వందల ఏభైరెండు కథల్లోంచి ఒక పాతిక ఏరి పుస్తకం వేస్తాం." అన్నారు.

బాగుంటుందా? అన్న డౌటోచ్చింది నాకు.

బాగుంటుందన్నారు వాళ్ళు.

"ఎం తెల్సి అంటున్నారు?" అన్నాను.

"ఖచ్చితంగా మాకు తెల్సి ... ఏదన్న వెరైటీ టైటిల్ చెప్పండి" అన్నారు.

"ఖచ్చితంగా నాకు తెల్సు..,. ఇదే టైటిల్" అన్నాను.

"బాగుంటుందా?" అన్నారు .

"బాగుంటుంది ... ఖచ్చితంగా నాకు తెల్సు " అన్నాను. ఆ విధంగా ఈ పుస్తకము కి ఈ పేరు వచ్చింది. మంచి మంచి కథల కోసం. ఈ పుస్తకం చదవండి.

                                                                                                            -వంశి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?