• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Konda Gali Kotha Jeevitam

Konda Gali Kotha Jeevitam By Nidamarthi Uma Rajeswara Rao

₹ 200

కడవ భుజానపెట్టి నీటికెళ్లెను పడతి

గుర్రం గుర్రాలసాల వాసన కొడుతోంది. బహుశా చాల కాలంగా ఆ గుర్రం పైన ఎవరూ స్వారీ చేసి ఉండరు. బాటసారి తన గుర్రాన్ని నడిపిస్తూ, తను ముందు నడుస్తున్నాడు. ఇంతలోనే ఓ గొర్రెలకాపరి అతనితో కలుసుకున్నాడు. కొత్తగా పుట్టిన గొర్రెపిల్లని అతను ఎత్తుకున్నాడు.

బాటసారి పట్టుకుచ్చు లాంటి గొర్రెపిల్ల బొచ్చును నిమురుతూ “నమస్తే, ఎక్కడికెడుతున్నావు?" అంటూ ప్రశ్నించాడు.

        "నమస్తే, సారిగ్యూబ్ గ్రామాని కెళ్తున్నాను.”

        "మంచు కప్పిన పర్వతానికి వసంతం తెస్తున్నావా?”

        "వసంతమేమిటి?! నేను తీసుకెళ్తున్నది గొర్రెపిల్ల..”

        “గొర్రెపిల్లే వసంతం.”

ఈ వింత జవాబు పట్ల గొర్రెలకాపరి తనలో తానే నవ్వుకొని, బాటసారి వంక గుచ్చిగుచ్చి చూశాడు.........................

  • Title :Konda Gali Kotha Jeevitam
  • Author :Nidamarthi Uma Rajeswara Rao
  • Publisher :Anil Battula Publications
  • ISBN :MANIMN6890
  • Binding :Paparback
  • Published Date :March, 2026
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :instock