Logili Books

Others

Konni kalalu- Konni Melukuvalu

By Vadrevu Chinaveerabhadrudu

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Konni kalalu- Konni Melukuvalu
Publisher
Emesco Publications
ISBN
MANIMN1465
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
344
Language
Telugu
Availability
In Stock
About this book

          మీరు విద్యార్ధి కావచ్చు. ఉపాధ్యాయులు కావచ్చు. తల్లిదండ్రులు కావచ్చు. విద్యావేత్తలు కావచ్చు. ప్రణాళికల రూపకర్తలు కావచ్చు. మీరెవరన్నగానీ మీకు విద్య మీద ఉన్న ప్రేమకీ, విద్యని సార్వత్రికం చేయాలన్న మీ తలపుకి బాసటగా నిలిచే పుస్తకమిదని నమ్మకంగా చెప్పగలను. మీరున్నచోటునుంచే, మీరు సామాజికంగా నిర్వహించే పాత్ర ఎంత చిన్నదయినా కానివ్వండి. మీ ప్రతి ఒక్కరి చేయూతతోనే అసంఖ్యాక ప్రజా సమూహాలు వెలుగులోకి ప్రయాణించగలవాని నమ్మండి.

     మన మన వ్యక్తిగత దర్శనాలు విద్య పట్ల మనకి కలిగిస్తున్న కలల్ని, మన వ్యక్తిగత అనుభవాలు మనకి కలిగిస్తూ వచ్చిన మేలుకువల్నిమానమొకరితో ఒకరం పంచుకుంటే ఇప్పుడున్న దానికన్నా మరింత బలపడతాం. మనం జీవిస్తున్న సమాజాన్ని, ప్రపంచాన్నీ, మరింత బలపర్చుకోగలుగుతాం. ఆ ఆశతో, ఆ శుభాకాంక్షలతో నా ఈ అనుభవాల్ని మీ అందరితో ఇలా పంచుకుంటున్నాను.

           ఈ కృషిలో చేయి చేయి కలపడానికి ఎవరెవరు ముందుకొస్తారో వారెల్లరికి నా స్వాగతం.

                                                                                      - చినవీరభద్రుడు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?