Logili Books

Short Stories

KulamKatha

By Kasturi Muralikrishna , Kodihalli Muralimohan

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
KulamKatha
Publisher
Sahithi Publications
ISBN
MANIMN0914
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
367
Language
Telugu
Availability
In Stock
About this book

                                     తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దీ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతుంది.

                              పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి ఆరు నెలలకు ఒక కథ సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడా కథ మూడవ అడుగు కులం కథ భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథ సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?