Logili Books

Literature

Manishe Oo Maha Kavyam

By Dr Kathi Padmarao

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manishe Oo Maha Kavyam
Publisher
Lokayatha Publications
ISBN
MANIMN0841
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
561
Language
Telugu
Availability
In Stock
About this book

                                      "మనిషే ఓ మహాకావ్యం" అనే ఈ మహాకావ్యం మహాకవి డా|| కత్తి పద్మారావు గారి నిరంతర కవిత సృజనం నుండి జాలువారింది. దీనిలో ముఖ్య సందేశం "జీవితం ఒక ఉజ్వల పదఘట్టన/ఒక సహస కృత్యం/ ఒక యుద్ధ ప్రక్రియ/ ఒక జీవన ఘర్షణ/ ఒక విజయ దుందుభి/ జీవితం బాగామగ్గిన  రసాలం/ పందకోయిలలు కూసే వనం/  వేల పికములు కూస్తున్న అడవి/ అది ఒక సింహ గర్జన/ పోరాడుతూ వెళ్ళడమే జీవన సూత్రం/ సుదీర్ఘ గమ్యాన్ని నిర్దేశించినప్పుడే / జీవితం పరిమళిస్తుంది సుమా!" అనేది అయన కవిత సూక్తి. ఇలాంటి మరి ఎనో కథలు రాసారు డా|| కత్తి పద్మారావు గారు. జనగీతం , జైలుగంటలు, దేశండైరీ, విముక్తిగీతం, సిలికేక, ముళ్ళ కిరీటం, భూమి బాషా, కట్టెల మోపు, ఆత్మ  గౌరవ స్వరం, ఈ యుగం మాది ఇప్పటి వరకు వచ్చిన కావ్యాలు. మహాకావ్యం  గా ఈ గ్రంధాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఈ గ్రంధం మీకు కరదీపిక కాగలదని ఆశిస్తున్నాము.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?