Logili Books

Health Care

Medical Dictionary ( For Medical Paramedical Students)

By Retd P Sambasiva Rao Paramedical Officer

₹700
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Medical Dictionary ( For Medical Paramedical Students)
Publisher
Retd P Sambasiva Rao Paramedical Officer
ISBN
MANIMN6231
Binding
Hard binding
Published Date
2025
Number Of Pages
680
Language
Telugu
Availability
In Stock
About this book

వివేకానంద హోమియో క్లినిక్

డా॥ కోటపాటి నాగేశ్వరరావు, M.D., M.A. (Psychology)

Mob: 98490 22193

విజయటాకీస్ ప్రక్కన, కొత్తపేట, గుంటూరు - 1

ఫోన్ నెం. 0863 - 2222336

1/4 రామన్నపేట, లైబ్రరీ సెంటర్, గుంటూరు - 7

ఫోన్ నెం. 0863-2356789
 

The Complete Family Health Care centre

ఇంతకాలం అలోపతివైద్యుల చిన్నచూపుకు గురయి, ఎగతాళి చేయబడిన ఇతర వైద్య విధానాలు మెల్లగా ప్రధాన వైద్యరంగం పక్కన సగౌరవంగా నిలబడగలుగుతున్నాయి. ఆక్యు పంచర్, ఆక్యు ప్రెజర్, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, మూలికా వైద్యం, యోగ, ప్రత్యామ్నాయ వైద్యం, ఆయుష్ (AYUSH), ధ్యానం, ప్రాణాయామం, సమైక్య వైద్యం (holistic medicine), పూరక వైద్యం (complimentary medicine), సమగ్రవైద్యం (integrated medicine), ఆధ్యాత్మిక వైద్యం (spiritual medicine) వంటి అనేక వైద్యాలు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మార్గాలు వేరయినా రోగులను ఆరోగ్యవంతులుగా చేయటం అన్ని వైద్య విధానాల లక్ష్యం. భారతప్రభుత్వం ఇతర శాఖల వైద్యులను పద్మ పురస్కారాలతో సత్కరించటం శుభ పరిణామం.

అమెరికాలో హార్వర్డ్, స్టాన్ఫర్డ్, జాన్ హాఫ్ కిన్స్ వంటి ప్రసిద్ధ వైద్యకళాశాలల్లో ప్రత్యామ్నాయ వైద్య విధానాల ప్రత్యేక విభాగాలను నెలకొల్పడం జరిగింది. ఒకప్పుడు వైద్యరంగంలో ఆత్మీయత, ఆదరణ, ప్రేమ, ప్రార్ధన వంటి పదాలు, భావాలను బహిరంగంగా మాట్లాడటానికే బిడియపడిన వైద్యులే, నేడు చికిత్సలో వీటి అవ67సరాన్ని గుర్తిస్తున్నారు. రోగుల సమస్యలను భిన్నకోణాల నుంచి చూస్తున్నారు.

ఆధ్యాత్మిక వికాసం, పారదర్శకత, స్వచ్ఛత, స్పష్టతలు వ్యాధులను మాన్పేందుకు సరయిన చాతావరణాన్ని నెలకొల్పి, స్వస్థతకు దారి చూపుతాయని వైద్యులు గ్రహిస్తున్నారు. రోగులతో ఆత్మీయంగా మాట్లాడి, సన్నిహితంగా ఉండి, వారి స్వస్థతే పరమధ్యేయమని త్రికరణ శుద్ధిగా నమ్మటం ప్రతి విభాగపు వైద్యుని కర్తవ్యం................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?