By G Satya Srinivas
అతనో కవి
బుజ్జి పొద్దు తిరుగుడు
పువ్వులా
ఎప్పుడూ
చెట్లతో, పూల మొక్కలతో కాలం గడుపుతూ తానో పచ్చని కవితలా
ఒక్కసారిగా
ఆ కాలం ఆగి పోయింది
ఇప్పుడు
ఆ తోటలో..............
Gurajada Apparao
Oleti Srinivasa Bhanu
Yendluri Sudhakar
Dr C Bhavanidevi
Nikhilehswar
Giridhar
Sri Pada Jayaprakash
Ledalla Rajeswararao
Talk to us?