• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Munikanthapalli Kathalu

Munikanthapalli Kathalu By Soloman Vijay Kumar

₹ 160

ఇంటికి ఏంజిలొస్తుండాది.

యమా.. మోవ్...

c...

రేపటి కిస్మస్కి మనింటికి నా పెండ్సొస్తుంటారు తెల్సుగదా..? యాఁవిటికి తెలవదో, వోళ్ల పండగలకి నువ్వు బొయ్యి తినేదీ, మన పండక్కి వోళ్లందురొచ్చి తినేదీ కొత్తేఁవుండద్యే..?

కొత్తేఁవుండాద్యా..? ఎప్పుడూ వొచ్చేవోళ్లతో గలిసి ఈతూరి పెసల్గా ఒక పెండొస్తుంటారు, క్నో ఇట్ట్..! కొబ్బిరికుడూ, కోడికూరాకు, బెల్లప్పాయిసవూ అన్నీ అదిరిపొవాల, మైండ్డిట్జ్..!

ఎవురబ్బా అంత పెసలు పెండా..! సరే రానీ ఎవుడో, వోడుగూడా వొక ముద్ద తినేసిపోతా..

'' కామా.. ''.. ''..!

..?

పోతాడ్లే కాదుమే, తినేసిపోతాధ్యే అనాల..!

తినేసిపోతార్లే అనాలా..!? ఆడపిల్లగాన్యాఁవిరా...?!

  • Title :Munikanthapalli Kathalu
  • Author :Soloman Vijay Kumar
  • Publisher :Pracchaaya
  • ISBN :MANIMN6628
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2025
  • Number Of Pages :124
  • Language :Telugu
  • Availability :instock