Logili Books

Buddhism

Nalugu Arya Satyalu

By Bikshu Darmarakshita

₹20
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nalugu Arya Satyalu
Publisher
Buddha Vachana Trust
ISBN
MANIMN3659
Binding
paparback
Published Date
Dec, 2021 2nd Print
Number Of Pages
31
Language
Telugu
Availability
In Stock
About this book

నాలుగు ఆర్యసత్యాలు

 

వైశాఖ పూర్ణిమనాడు అభిసంబోధిని (విముక్తి జ్ఞానాన్ని) పొందిన భగవానుడు ఆ తర్వాత 49 దినాలు విముక్తి ఆనందాన్ని అనుభవిస్తూ గడిపినాడు. అప్పుడు లోకానికి జ్ఞానోపదేశాన్ని చేయాలనుకొని జ్ఞాననేత్రంతో లోకాన్ని పరిశీలించగా భగవానునకు ఒక సుందరమైన దృశ్యం కనిపించింది. అది తామరపూలతో నిండి ఉన్న చెరువు. అందులో కొన్ని తామరలు మొగ్గలుగా నీటిలో మునిగి ఉన్నాయి. కొన్ని అరవిచ్చుకొని సగం నీటిలోనూ, సగం నీటి పైనా ఉన్నాయి. మరికొన్ని పూర్తిగా వికసించి, నీటికి జేనెడు ఎత్తున గాలిలో సుగంధాల్ని విరజిమ్ముతున్నాయి.

భగవానుడు ఈ అందమైన దృశ్యాన్ని చూచి లోకంలో మూడురకాల ప్రాణులు ఉండటాన్ని గ్రహించాడు. మొదటిరకంవారు కామభోగాలలో పూర్తిగా మునిగిఉన్నవారు. వీరు మొగ్గలుగా నీటిలో

మునిగిఉన్న తామరలవంటివారు. వీరికి జ్ఞానాన్ని గురించి చెప్పినా వినిపించుకోరు. ఇక సగం నీటిలో, సగం నీటిమీదా అరవిచ్చుకొని ఉన్న తామరల వంటివారు, నీటిపైకి వచ్చి వికసించిన తామరలవంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అటువంటివారికి కొంచెం | సహాయం అందితే శాశ్వతంగా దుఃఖం నుండి బయటపడ గల్గుతారు,........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?