Logili Books

Personality Development

Nalugurilo Chaturata

By Les Giblin , Garnepudi Radhakrishnamurthy

₹199
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nalugurilo Chaturata
Publisher
Manjul Pablication House
ISBN
MANIMN7126
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
99
Language
Telugu
Availability
In Stock
About this book

నలుగురితో చతురులు

బహు తక్కువ- ఎందుకని?

నలుగురితో మెలిగే నైపుణ్యం 1 నుంచి 100 పాయింట్ల కొల మానంలో ఉంటే, సగటు మనిషి 10 - 15 పాయింట్ల మధ్య ఉంటారు, అసామాన్య వ్యక్తులు 25 - 30 పాయింట్ల మధ్య ఉంటారు అని అంచనా. ఈ అంచనాలో ప్రయోగించిన జ్ఞానము, సాంకేతికత గమనిస్తే ఈ సమాచారం ఎందుకు అంత అరుదుగా ఉపయోగంలోకి వస్తున్నదో తెలుస్తుంది.

స్కోర్లు అంత తక్కువగా ఉండటానికి కారణం?

1.   మామూలు చదువులో నలుగురితో ఎలా మెలగాలి అన్న అంశం లేదు.

2.   నలుగురితో చతురత - ఇతరులతో వ్యవహరించే నైపుణ్యం - తన సహజ మానవస్వభావాన్ని అదుపులో ఉంచాలి. ఇది నిరంతర పోరాటం. ఇక్కడ తరుచు ఆసరా అవసరం. ఆ ఆసరా అరుదుగా దొరికే వస్తువు.

3.   ఎదుటివారితో ఎలా మెలగాలో శిక్షణ పొందిన పెద్దలు ఆ మెలకువను, జ్ఞానాన్ని బలపరచటంలో, వృద్ధి చేసుకోవటంలో వెనకబడి ఉన్నారు. ఆ పెద్దలు ఇటువంటి కార్యక్రమం చూశారంటే వెంటనే “అదంతా నాకు తెలుసు.” అనో లేదా, "ఆ కార్యక్రమం నేనూ చేశాను." అనో ప్రతిస్పందిస్తారు. కాని, వారు "ఈ జ్ఞానము, సాంకేతిక ప్రక్రియ నేను నిజంగా ఉపయోగిస్తున్నానా?" అని ప్రశ్నించుకొని ఆత్మ పరీక్ష.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?