Logili Books

Astrology and Panchangalu

Narayana Daivajna Virachitha Muhurthamarthandamu

By Dr M Visvanatharaju

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Narayana Daivajna Virachitha Muhurthamarthandamu
Publisher
Mohan Publications
ISBN
MANIMN1702
Binding
Paerback
Published Date
2016
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

                  జ్యోతిష్యశాస్త్రము  సిద్ధాంతము, సంహిత, హోరా అనుముడు  ప్రధాన విభాగములతో కూడినది. వాటిలో సంహితవిభాగములోనిది  ముహూర్తము. లోకవ్యవాహారములో దాని ప్రాధాన్యత అధికమగుటవలన క్రమముగా ముహూర్త విభాగము స్వతంత్ర అస్తిత్వమును పొందినది. ముహూర్త విషయం ములు సంకలన రూపములో స్వతంత్ర గ్రంధములుగా రచించుట జరిగినది. వాటిలో ముహూర్త చింతామణి, ముహూర్త సింధువు, ముహూర్త చూడామణి, ముహూర్త దీపకము, ముహూర్త కల్పద్రువము, ముహూర్తమాల, ముహూర్త గణపతి, ముహూర్తమార్తాండము మున్నగుగ్రంధములు  అధికప్రాచుర్యమును పొందినవి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?