Logili Books

Autobiography and Biography

Albert Einstein

By K B Gopalam

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Albert Einstein
Author
Publisher
Navatelangana Publishing House
ISBN
MANIMN2362
Binding
Paerback
Published Date
2019
Number Of Pages
88
Language
Telugu
Availability
In Stock
About this book

                     ఆల్బర్ట్ కు కాంతి పనిచేసే తీరుపట్ల ప్రత్యేకమైన ఆసక్తి. ఒకనాడు అతను సరస్సులోని నీళ్లమీద నాట్యం ఆడుతున్న సూర్యుని  కాంతులను  తీవ్రంగా పరిశీలించాడు. అతని ఆలోచనలు ఒక కొత్త దిశగా మరలి ముందుకు సాగాయి. అతని మనసులో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. ఒక కాంతికిరణంమీద ఎక్కి ప్రయాణించగలిగితే ఎలాగ ఉంటుంది? అని అతనికి అనుమానం మొదలైంది. కాంతికిరణం వెంటపడి పరుగెత్తితే ఎలా ఉంటుంది? అని కూడా అనిపించింది. నిజంగా అంత వేగంగాను పరుగెత్తగలిగితే కాంతి కదలని భావం కలుగుతుందా? అన్న ప్రశ్న మెదడులో మెరిసింది. ఈ రకంగా వరుసగా వచ్చిన ప్రశ్నలకు అతను ఆలోచనా ప్రయోగాలు అన్నాడు. అవి అతని మనసులో సంవత్సరాల పాటు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. యువ వయసులో పుట్టిన ఈ ఆలోచనలు అతడిని భౌతికశాస్త్రంలో ముందుకు నడిపించాయి. ప్రపంచానికి ఎన్నో కొత్త అంశాలను అందించాయి. శాస్త్రవిజ్ఞానం నడిచే దారిని ప్రభావితం చేశాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?